Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్‌లో ఈ నెల 16న టీయూడబ్ల్యూజే–ఐజేయూ సమావేశం

Follow Udayam on Google
బాలాజీ Aug 11, 2026 5:46 PM సంగారెడ్డిGeneral
నారాయణఖేడ్‌లో ఈ నెల 16న టీయూడబ్ల్యూజే–ఐజేయూ సమావేశం - Udayam
నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 16న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ అనీస్ తెలిపారు. సమావేశంలో నూతన కమిటీ ఎన్నికతో పాటు జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, మీడియా రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...