వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర సచివాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ ఎత్తిపోతల పథకంపై చర్చించి,సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా,పెండింగ్ పనులపై సమీక్షించారు.
Comments
Loading comments...

