Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు దినేష్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 24, 2026 3:56 PM నిజామాబాద్General
నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ - Udayam
ధర్పల్లి మండలంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మేతరి నారాయణ కుటుంబ సభ్యులను నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి సోమవారం పరామర్శించారు . ఈ సందర్భంగా మృతుని భార్య తన భర్త మృతి వెనుక ఉన్న పరిస్థితులను వివరిస్తూ కన్నీరుమున్నీరయ్యారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, కర్కా గంగారెడ్డి, సరిచంద్, పాల్ది దాసు, బిజెపి కార్యకర్తలు వారి కుటుంబాన్ని పరామర్శించారు

Comments

G
Loading comments...