వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అనంత మారుతి గార్డెన్స్ లో జరిగిన నారాయణ కుమార్తె వివాహ వేడుకలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని దీవించారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

