Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాకోడూరులో రైతులకు పంటల బీమా అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:40 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
నారాకోడూరులో రైతులకు పంటల బీమా అవగాహన కార్యక్రమం - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ 'PMFBY' కింద పంటలకు బీమా చేయించుకోవాలని DRDA పీడీ విజయలక్ష్మి సూచించారు. మంచాల, నారాకోడూరు గ్రామాల్లో పర్యటించిన ఆమె.. ఎకరాకు వరికి రూ.800, మినుముకు రూ.200, మిర్చికి రూ.2,700 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన రైతులు ఆధార్, పాస్‌బుక్ వివరాలతో సీఎస్‌సీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...