Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 27, 2026 1:59 PM గుంటూరుGeneral
నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళలు - Udayam
మంగళగిరి నిడమర్రు రోడ్డులో రూ.18 కోట్ల భారీ వ్యయంతో అన్ని ఆధునిక వసతులతో నిర్మించనున్న మెగా వెజిటబుల్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపగా, లోకేష్ వారికి ఆత్మీయ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...