Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి గుట్టపై సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
hari Aug 21, 2026 2:56 PM రాజన్న సిరిసిల్లGeneral
నాంపల్లి గుట్టపై సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam
వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిగుట్టపై వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆద్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఇక్కడికి తరలించారు. విమానం ఏర్పాటు చేసే , ఇతర సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను పరిశీలించి , అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...