Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:39 PM ములుగు General
నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన - Udayam
ములుగు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో నాబార్డు సహకారంతో నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాల ఎంపిక, పంట నాణ్యత పెంపు పద్ధతులను నిపుణులు వివరించారు. రైతులు సొంతంగా నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడం ద్వారా దిగుబడి పెరగడంతోపాటు ఇతర ప్రాంతాలపై ఆధారపడటం తగ్గుతుందని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...