వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి మంగళవారం హైదరాబాద్ రూట్ కాలనీల్లో 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని విద్యుత్ ఏఈ హరికృష్ణ తెలిపారు.
ఇక పై విద్యుత్ సమస్యలు ఉండవని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది కరీం, సమద్, కృష్ణ, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

