Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విద్యుత్ అందించేందుకే నూతన ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు

Follow Udayam on Google
anji kummari Aug 22, 2026 9:34 PM మహబూబ్‌నగర్General
నాణ్యమైన విద్యుత్ అందించేందుకే నూతన ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు - Udayam
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మను మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వర్షాన్ని సహితం లెక్కచేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...