వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలంలో పంట పొలాలకు తగినంత నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, బీజేపీ నాయకుడు కిషన్ రావు ఆధ్వర్యంలో శనివారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

