Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన భోజనం అందించాలి: , ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 25, 2026 12:08 AM మహబూబ్‌నగర్General
నాణ్యమైన భోజనం అందించాలి: , ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Udayam
మహబూబ్‌నగర్ లోని శ్రీనివాస కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ రబియా అల్ అరబి కేఫెటీరియాను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫెటీరియా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే నిర్వాహకులకు సూచించారు. నూతనంగా ప్రారంభించిన కేఫెటీరియా ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...