Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్న డ్రైవర్ కొడుకు కండక్టర్

Follow Udayam on Google
raju Sep 22, 2026 10:19 AM నిజామాబాద్General
నాన్న డ్రైవర్ కొడుకు కండక్టర్ - Udayam
బాన్సువాడ మండలం బోర్లంకి చెందిన గుజ్జరి గంగారాం ఆర్టీసీలో కొన్నేళ్లుగా డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు రంజిత్ కుమార్ ఇటీవల ఔట్సోర్సింగ్ విధానంలో ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగంలో చేరారు. బాన్సువాడ డిపో అధికారులు గంగారాం, రంజిత్కుమార్ నిజామాబాద్ – బాన్సువాడ రూట్లోరంజిత్ కుమార్ ఒకే బస్సులో విధులు కేటాయించారు. తండ్రీ, కొడుకులు కలిసి విధులు నిర్వహించడం ప్రయాణికులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...