Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 12:04 PM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ - Udayam
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో అరుదైన మైలురాయిని అందుకుంది. బుకింగ్స్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే సినిమార్క్‌లో $1 లక్ష విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలు వేయనున్నారు.

Comments

G
Loading comments...