Udayam Digital
Menu

నామినేషన్ల వేళ విషాద ఘటన

Shruthi Nov 22, 2026 1:06 PM కడపGeneral
నామినేషన్ల వేళ విషాద ఘటన - Udayam Digital
వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె సచివాలయం వద్ద సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన నేతలు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు రాళ్లతో వెంబడించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పరుగుతీసిన జనసేన అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు (55) గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

Comments

G
Loading comments...