నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత, జనసేన కార్యకర్త మృతి

చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి నామినేషన్ సెంటర్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో జనసేన కార్యకర్త అంతల రామాంజులు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నామినేషన్ల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ, జనసేన వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...
