Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:42 PM మెదక్General
నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ - Udayam
తూప్రాన్‌ మండలం నర్సంపల్లి జీపీ పరిధిలో ఇంటింటికీ నాలుగు రకాల చెత్తబుట్టలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ ధరావత్‌ భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. చెత్తను నాలుగు రకాలుగా విభజించి సంబంధిత బుట్టల్లో వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...