Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి: సీఐటీయూ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:20 PM సంగారెడ్డిGeneral
నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి: సీఐటీయూ - Udayam
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తున్నాయని సాయిలు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...