Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్లుగా పూర్తికాని వంతెన పనులు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:10 AM రాజన్న సిరిసిల్లGeneral
నాలుగేళ్లుగా పూర్తికాని వంతెన పనులు - Udayam
గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు నదిపై చేపట్టిన హై లెవెల్ వంతెన పనులు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు వంతెన పూర్తికాలేదని వాపోయారు. ఎగువ మానేరు మత్తడి దూకినప్పుడల్లా తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. దీంతో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకునేందుకు ప్రయాణ భారం పెరుగుతోందన్నారు.

Comments

G
Loading comments...