వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాకు చెందిన నాలుగేళ్ల బాలిక దర్శన హరిశివశ్రీ.. అసాధారణ జ్ఞాపకశక్తితో ఒకేసారి ఐదు విభాగాల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఎక్కాలు, సంస్కృత శ్లోకాలు, జాతీయ చిహ్నాలతో పాటు అనేక క్లిష్టమైన ప్రశ్నలకు చిరుప్రాయంలోనే తూచా తప్పకుండా సమాధానాలు చెబుతూ ఈ చిన్నారి అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.
Comments
Loading comments...

