Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగయ్య సార్ కుటుంబానికి టీఎస్‌యూటీఎఫ్ ఆర్థిక భరోసా

Follow Udayam on Google
బాలాజీ Aug 07, 2026 9:18 PM సంగారెడ్డిGeneral
నాగయ్య సార్ కుటుంబానికి టీఎస్‌యూటీఎఫ్ ఆర్థిక భరోసా - Udayam
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు నాగయ్య సార్ కుటుంబానికి టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా అందిస్తూ ఘన నివాళులు అర్పించారు.26 సం. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని నాయకులు కొనియాడారు. గత నెల8న అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరనిదని,కుటుంబానికి టీఎస్‌యూటీఎఫ్ అండగా ఉంటుందని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...