Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగవరంలో రూ.16.90 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
saladi.syam Sep 22, 2026 2:47 PM అనకాపల్లిGeneral
నాగవరంలో రూ.16.90 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
మునగపాక మండలం నాగవరంలో సుమారు రూ. 16.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఇందులో రూ.11.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుతో పాటు, రూ.5 లక్షల ఎంపీపీ నిధుల పనులు ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...