Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులమ్మ ఆలయానికి ఆక్రమణల విముక్తి

Follow Udayam on Google
madhu Aug 29, 2026 6:34 PM ములుగుGeneral
నాగులమ్మ ఆలయానికి ఆక్రమణల విముక్తి - Udayam
నూగురు వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలోని నాగులమ్మ ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి కంచె ఏర్పాటు చేశారు. భక్తులకు దారి కల్పించేందుకు సర్పంచ్ రాజేశ్వరి చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, స్థానికుల సహకారంతో పనులను పరిశీలించారు.

Comments

G
Loading comments...