వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని రూ .10 కోట్లతో ఆధునీకరించి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు .
యు .కొత్తపల్లి మండలంలోని 51 ఆవాసాలు , పిఠాపురం రూరల్‌లోని ఒక ఆవాసానికి చెందిన 97 వేల మందికి రోజుకు తలకు 55 లీటర్ల సురక్షిత నీరు అందేలా పథకాన్ని తీర్చిదిద్దారు . నీటి నాణ్యతను పవన్ స్వయంగా పరీక్షించారు .
Comments
Loading comments...

