Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగసానిపల్లిలో భూమి రీ-సర్వేకు సహకరించాలి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:06 AM వనపర్తిGeneral
నాగసానిపల్లిలో భూమి రీ-సర్వేకు సహకరించాలి - Udayam
శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లిలో జరుగుతున్న భూమి రీ-సర్వేకు రైతులందరూ సహకరించాలని అధికారులు కోరారు. పొలాల సరిహద్దుల గుర్తింపు, భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు. సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...