వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నాగసాల గ్రామంలోని స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

