వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వ్యాన్ ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ వాహనం ద్వారా ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేసుకోవచ్చు.
ఇతర బ్యాంకుల ఖాతాదారులకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంకు తెలిపింది. పాత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన వ్యాన్ ఏటీఎం నుంచి పలువురు ఇప్పటికే నగదు డ్రా చేసుకున్నారు.
Comments
Loading comments...

