వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా ఇప్పటివరకు 38,377 మంది నమోదైనట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. మొత్తం దరఖాస్తుల్లో 80 శాతం పరిశీలన పూర్తయిందని వెల్లడించారు.
మరో 1,426 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో 12,539, అచ్చంపేటలో 9,329, కొల్లాపూర్‌లో 7,041, కల్వకుర్తిలో 9,468 మంది నమోదైనట్లు వివరించారు.
Comments
Loading comments...

