వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసిన మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి: తీగల సునేంద్ర కుమార్ మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించింది.
Comments
Loading comments...

