వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భారతదేశ స్వాతంత్ర్యానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జెండాను ఎగురవేసి మాట్లాడటం జరిగింది.
Comments
Loading comments...

