Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ సుబ్రహ్మణ్యం కాలనీలో గణపతి నిమర్జనం

Follow Udayam on Google
Jaipal Sep 16, 2026 8:35 PM నాగర్ కర్నూల్General
నాగర్ కర్నూల్ సుబ్రహ్మణ్యం కాలనీలో గణపతి నిమర్జనం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణ్యం కాలనీలో గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గణపతి నామస్మరణలు చేస్తూ, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...