వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి సుమారు 20 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం వల్ల వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

