వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ముఖ్యఅతిథిగా హాజరై సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడు.
Comments
Loading comments...

