వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, IPS పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు దేశ సమైక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎస్పీ సూచన.
Comments
Loading comments...

