Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 2:55 PM నిజామాబాద్General
నాగపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి - Udayam
నాగపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల పాలిట వరమని, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అధ్యక్షుడు ప్రవీణ్, వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...