వార్తలకు తిరిగి వెళ్లండి

జామాబాద్ రూరల్ డిచ్‌పల్లి మండలం కమలాపూర్ రోడ్డులోని నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకరంగా మారిన గుంతలను డిచ్‌పల్లి పోలీసులు మంగళవారం మొరంతో పూడ్చారు.
గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టారు. రహదారిపై ప్రమాదకర పరిస్థితులను గుర్తించి వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

