వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎం దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సొంత నగరంలో బీజేపీకి ఈ ఫలితం ఎదురుదెబ్బగా నిలిచింది.
మరోవైపు, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఈ విజయాలతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

