Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగపురం శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి జగన్

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 12:37 PM నిజామాబాద్General
నాగపురం శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి జగన్ - Udayam
ఇటీవల సిరికొండ మండలం చీమనుపల్లి గ్రామానికి చెందిన శంకర్ మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఈరోజు కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భూషణ్ రెడ్డి, తిరుమల్, రాజు, శివ రెడ్డి, దయానంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...