Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగప్ప సేవలతో ఎస్గి పాఠశాలకు కొత్త వెలుగు.. విద్యార్థుల ఘన సత్కారం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 6:19 PM సంగారెడ్డిGeneral
నాగప్ప సేవలతో ఎస్గి పాఠశాలకు కొత్త వెలుగు.. విద్యార్థుల ఘన సత్కారం - Udayam
ఎస్గి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు నాగప్పను పూలమాలతో సత్కరించి పూలవర్షం కురిపించారు. “గురువులే మా భవిష్యత్తుకు మార్గదర్శకులు” అంటూ విద్యార్థులు కొనియాడారు. నాగప్ప ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...