వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలం నాగన్నపాలెంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణమాసం 2026 కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ పద్మావతి చిన్నారుల తల్లిదండ్రులకు ఆహార వైవిధ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

