Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్దలో జర్నలిస్టుల సంఘం ఎన్నిక

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:42 PM సంగారెడ్డిGeneral
నాగలిగిద్దలో జర్నలిస్టుల సంఘం ఎన్నిక - Udayam
నాగలిగిద్ద మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగ్‌శెట్టి పాటిల్, ఉపాధ్యక్షుడిగా బాలాజీ, గౌరవ అధ్యక్షుడిగా పుండ్లిక్ ఎంపికయ్యారు. కోశాధికారిగా సిద్రం పాటిల్, సలహాదారుగా గౌతమ్ సిద్దును ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...