వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డీఎస్‌ఓ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నారాయణఖేడ్ ఏఓ నూతన్ కుమార్ మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
పంట నష్టం జరిగినప్పుడు రైతులకు పరిహారం అందేలా వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఓ, ఏఈఓలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

