Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డీపూర్‌లో ప్రభుత్వ వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:32 AM కరీంనగర్General
నాగిరెడ్డీపూర్‌లో ప్రభుత్వ వైద్య శిబిరం - Udayam
గంగాధర మండలం నాగిరెడ్డీపూర్‌లో గురువారం ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరాలు, బీపీ, షుగర్‌ తదితర సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్థులు శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులను వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గునుకొండ యశోద, ఉపసర్పంచ్ పంజాల క్రీష్మ, కార్యదర్శి మౌనిక, డాక్టర్ జగదీప్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...