Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నది ఒడ్డన గుర్తుతెలియని మృతదేహం

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 2:54 PM శ్రీకాకుళంGeneral
నాగావళి నది ఒడ్డన గుర్తుతెలియని మృతదేహం - Udayam
నగరంలోని శాంతినగర్‌ కాలనీ సమీపంలో నాగావళి నది ఒడ్డున గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు, ఆచూకీ తెలియరాలేదు. మృతుడిని గుర్తించిన వారు లేదా కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళం టూ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని సోమవారం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...