Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారంలో తాగునీటి కష్టాలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 7:00 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నాగారంలో తాగునీటి కష్టాలు. - Udayam
ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ దత్తాత్రేయ నగర్ కాలనీవాసులు నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు నెలలుగా మంచి నీరు అందడంలేదని ఆరోపిస్తున్నారు. 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, అది కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...