Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారంలో ఈటల రాజేందర్ పర్యటన

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 5:27 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నాగారంలో ఈటల రాజేందర్ పర్యటన - Udayam
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నాగారం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి, నేతాజీ నగర్, చండీశ్వరా నగర్, సాయికృష్ణ, శ్రీరామ్ నగర్ కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...