Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారం డివిజన్ అభివృద్ధిపై కమిషనర్‌తో వజ్రేష్ యాదవ్ చర్చ

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 4:50 PM హైదరాబాద్General
నాగారం డివిజన్ అభివృద్ధిపై కమిషనర్‌తో వజ్రేష్ యాదవ్ చర్చ - Udayam
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి IAS‌ను కలిశారు. నాగారం డివిజన్‌లో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి పనులపై చర్చించారు. ఆయా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...