Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి: భూమయ్య యాదవ్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 29, 2026 3:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నాగారం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి: భూమయ్య యాదవ్ - Udayam
నాగారం డివిజన్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, ఐఏఎస్‌ను డివిజన్ అధ్యక్షుడు ఎల్లసాని భూమయ్య యాదవ్ కలిసి చర్చించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను వివరించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. డివిజన్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...