Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున వర్సిటీలో నిరుద్యోగుల నిరసన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:28 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
నాగార్జున వర్సిటీలో నిరుద్యోగుల నిరసన - Udayam
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సిట్ స్పష్టత ఇచ్చిందని ఆరోపిస్తూ శుక్రవారం నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ, నిరుద్యోగులు నిరసన తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు డీఎస్సీ ఇవ్వలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేయవద్దని నాయకులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...