Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున వర్సిటీలో జాబ్ మేళా..54 మంది విద్యార్థులు ఎంపిక!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:47 PM గుంటూరుGeneral
నాగార్జున వర్సిటీలో జాబ్ మేళా..54 మంది విద్యార్థులు ఎంపిక! - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ జాబ్ మేళాలో 13 కంపెనీలు పాల్గొనగా, 212 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల ఆధారంగా 54 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత వీరికి ఆఫర్ లెటర్లు ఇస్తామన్నారు. సెప్టెంబర్‌లో 100 కంపెనీలతో 'మెగా జాబ్ మేళా' నిర్వహిస్తామని రెక్టర్ ఆచార్య రామినేని శివరాం ప్రసాద్ వెల్లడించారు.

Comments

G
Loading comments...